ఉదయము నిద్ర నుండి లెగువగానే రెండు చేతులను
బొమ్మలో చూపిన మాదిరిగా దోసిలిగా పెట్టి, మనస్సుని ఏకాగ్రతతో ఆ చేతి వంక
చూస్తూ, కర దర్శనమును చేసుకొంటారు. అప్పుడు ఈ శ్లోకమును చదువుతారు.
కరాగ్రే వసతే లక్ష్మీ: కర మధ్యే సరస్వతీ l
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ll
అర్థము : చేతికి అగ్రభాగమున లక్ష్మీదేవి నివాసము ఉంటుంది. మధ్యభాగమున సరస్వతి దేవి ఉంటారు , మూల భాగమున గోవిందుడు ఉంటారు ; కావున ఉదయము నిద్ర నుండీ మేల్కొనగానే చేతిని దర్శించుకోనవలెను.

No comments:
Post a Comment