గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు అని
అంటారు..గోవు నుంచి లభ్యమయ్యే ప్రతి పదార్థము పవిత్రమినదే..వీటిలో
గోమూత్రము చాల పవిత్రమైనది..ఇంటికీ శంకు స్థాపన చేసే సమయములో గోవును తెచ్చి
అక్కడ మూత్రము పోయించేవారు..గోమూత్రమును ఇంటిలో చల్లితే ఇల్లు
పవిత్రము, వాస్తు శుద్ధి అవ్వడమే కాకుండా ఎటువంటి చెడు శక్తులు ఇంటిలో
చేరవని నమ్ముతారు..అలాగునే కొన్ని గోమూత్రము చుక్కలను మనము స్నానము చేసే
నీటిలో పోసి స్నానము చేస్తే మన శరీర శుద్ధి కూడా అవుతుంది..క్రింద ఇచ్చిన
బొమ్మలో వివిధ రంగుల వలయాలు, రేఖలు ఇవ్వబడ్డాయి..ఫ్రాన్స్ కి చెందిన యోయ
వాలే అనే ఆమె ఈ చిత్రమును తన sixth sense ద్వార చూసి గీసినది...

No comments:
Post a Comment